ఫొటోలు: కొంపల్లి లో జరిగిన మార్క్ ఫెడ్ చైర్మన్ కుమారుడి వివాహ కార్యక్రమానికి హాజరై వ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు
ఆదివారం మధ్యాహ్నం కొంపల్లి లో జరిగిన మార్క్ ఫెడ్ చైర్మన్ మార గంగారెడ్డి కుమారుడి వివాహ కార్యక్రమానికి హాజరై వధూవరులకు శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించిన గౌరవ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు గారు.