లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
- 110 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
- 10 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
- 1.82 శాతం పెరిగిన హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేరు విలువ
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూలతలు మన మార్కెట్లపై సానుకూల ప్రభావాన్ని చూపించాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 110 పాయింట్లు లాభపడి 80,956 వద్ద ముగిసింది. నిఫ్టీ 10 పాయింట్లు పెరిగి 24,467 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (1.82%), ఎన్టీపీసీ (1.41%), బజాజ్ ఫిన్ సర్వ్ (1.32%), టీసీఎస్ (1.25%), టైటాన్ (1.01%)
టాప్ లూజర్స్:
భారతి ఎయిర్ టెల్ (-2.17%), టాటా మోటార్స్ (-1.61%), అదానీ పోర్ట్స్ (-1.53%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (-1.44%), మారుతి (-1.30%).