Andhra meals..
-
-
నేటి నుంచి జనసేన అధినేత పవన్ ఎన్నికల ప్రచారం
-
అందరినీ అన్ని సమయాల్లో మోసం చేయలేవు జగన్: ఉదయగిరిలో చంద్రబాబు
-
టీడీపీలో చేరిన టాలీవుడ్ హీరో నిఖిల్
-
'పవన్ కల్యాణ్ దశమంతుడు.. ఆయన అడుగు ఎంతో మంచిది' అంటూ పిఠాపురం మత్స్యకారులు చెబుతున్న వీడియోను షేర్ చేసిన జనసేన
-
టీడీపీ 42వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని చంద్రబాబు స్పెషల్ ట్వీట్
-
ఎన్నికల ప్రచారంలో విజయసాయిని ప్రజలు పట్టించుకోవడం లేదు.. అంటూ వీడియో షేర్ చేసిన టీడీపీ!
-
క్రికెటర్ హనుమ విహారికి ఏసీఏ షోకాజ్ నోటీసు
-
ఈ నెల 30 నుంచి పవన్ కల్యాణ్ 'వారాహి విజయభేరి'... చేబ్రోలులో తొలి బహిరంగ సభ
-
ఈసారి డబుల్ సెంచరీ విజయాన్ని అందించేందుకు మీరంతా సిద్ధమేనా?: నంద్యాలలో సీఎం జగన్
-
ఐదేళ్ల తర్వాత చిన్నాన్న గుర్తొచ్చారా... సీఎం జగన్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడిన డాక్టర్ సునీత
-
అమరావతి కోసం రైతులు త్యాగం చేశారు: మాజీ సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ
-
ఎన్నికల కోసం ఏపీకి ముగ్గురు పరిశీలకుల నియామకం
-
లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి నా దగ్గర డబ్బు లేదు: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
-
ఏపీ అసెంబ్లీ అభ్యర్థుల జాబితా విడుదల చేసిన బీజేపీ... విజయవాడ వెస్ట్ నుంచి సుజనా చౌదరికి టికెట్
-
బాబాయిని చంపిన హంతకుడికి వీరంతా నిస్సిగ్గుగా మద్దతు ఇస్తున్నారంటే దీని అర్థం ఏమిటి?: సీఎం జగన్
-
సీఎం క్యాంపు కార్యాలయంలోకి వెళ్లిన కంటైనర్ లో ఏం లోడ్ చేసి పంపారో ఇప్పుడు చెబుతున్నా: పట్టాభి
-
మేమంతా సిద్ధం... వైఎస్సార్ ఘాట్ నుంచి ప్రారంభమైన సీఎం జగన్ బస్సు యాత్ర
-
ముసుగు వీరుడు వస్తున్నాడు... అతడికి ఖాళీ రోడ్లు స్వాగతం పలకాలి: చంద్రబాబు
-
జనసేన పార్టీ కోసం రూ.10 కోట్లు విరాళంగా ఇచ్చిన పవన్ కల్యాణ్
-
వాలంటీర్లలో ఇంజనీరింగ్ చదివినవాళ్లు కూడా ఉన్నారు... వాళ్లకు ఒకటే చెబుతున్నా: చంద్రబాబు
-
అధికారంలోకి వస్తే తొలిరోజే మెగా డీఎస్సీపై సంతకం చేస్తాం: చంద్రబాబు
-
మూడు పార్టీల జెండాలు వేరైనా... జగన్ ను గద్దె దించడం ఒక్కటే అజెండా: పురందేశ్వరి
-
కుప్పంలో చంద్రబాబు ఇంటింటి ప్రచారం.. అర్చకుడిపై దాడి ఘటనను ఖండించిన టీడీపీ అధినేత
-
దేశపు జెండాకు ఉన్నంత పొగరు పవన్ కల్యాణ్ కే కాదు... మాకు కూడా ఉంటుంది: కాకినాడ మాజీ మేయర్ సరోజ
-
పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్ పై నిప్పులు చెరిగిన కాకినాడ మాజీ మేయర్ సరోజ
-
మూడు పార్టీల అజెండా ఒక్కటే: చంద్రబాబు
-
పోలీసు నియామకాలపై నారా లోకేశ్ స్పష్టమైన హామీ
-
నాకు సీటు రాకుండా సీఎం జగన్ అడ్డుపడ్డారు.. ఎంపీ రఘురామకృష్ణ రాజు సంచలన వ్యాఖ్యలు
-
ఏపీలో పెరుగుతున్న పొలిటికల్ హీట్.. ఒకేసారి చంద్రబాబు, జగన్ ప్రచారం ప్రారంభం
-
ఏపీ లోక్ సభ అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ... రఘురామకు మొండిచేయి
-
మరో 11 మంది అభ్యర్థులను ఖరారు చేసిన పవన్ కల్యాణ్... జనసేన జాబితా విడుదల
-
లోకేశ్ వాహనాలనే తనఖీ చేయాలన్న ఆదేశాలు ఏమైనా ఉన్నాయా?: అచ్చెన్నాయుడు
-
టీడీపీ అధినేత చంద్రబాబును కలిసిన మంద కృష్ణ మాదిగ... వివరాలు ఇవిగో!
-
సినిమా వాళ్లకు రాజకీయాలెందుకు?: పవన్ పై ముద్రగడ ఫైర్
-
ఈ నెల 27 నుంచి ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు... షెడ్యూల్ ఖరారు
-
సుబ్బారావు కుటుంబం మరణించడం సందేహాలకు తావిస్తోంది: పవన్ కల్యాణ్
-
బీజేపీలో చేరిన వైసీపీ ఎమ్మెల్యే వరప్రసాద్
-
విజయవాడలో రణరంగం సృష్టించిన యాచకులు, బ్లేడ్ బ్యాచ్.. పోలీసులు, ఆర్టీసీ సిబ్బందిపై దాడి!
-
18 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసిన జనసేన.. ఇక మిగిలింది మూడే!
-
అస్వస్థతకు గురైన ఏపీ గవర్నర్ నజీర్... వెంటనే ఆసుపత్రికి తరలించిన భద్రతా సిబ్బంది
-
ఏపీలో కూటమికి 160కి పైగా అసెంబ్లీ స్థానాలు ఖాయం: చంద్రబాబు ధీమా
-
వైసీపీ లాంటి పార్టీని కట్టడి చేయాలంటే డిజిటల్ కరెన్సీ రావాలి: చంద్రబాబు
-
ఎలుగుబంటి దాడిలో ఇద్దరి మృతి.. మరొకరికి తీవ్ర గాయాలు
-
ఇంకా ఆరు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించని టీడీపీ
-
విలువలతో కూడిన రాజకీయాలను ప్రోత్సహిద్దాం: జైభారత్ పార్టీ అధ్యక్షుడు లక్ష్మీ నారాయణ
-
ఎపీ అసెంబ్లీ ఎన్నికల బరిలో మాజీ సీఎంల కుమారులు, కుమార్తెలు
-
ఏపీ సీఈవో ముఖేశ్ కుమార్ మీనాను కలిసిన టీడీపీ అగ్రనేతలు
-
పిఠాపురం నుంచే ప్రచారానికి శ్రీకారం చుట్టాలని పవన్ కల్యాణ్ నిర్ణయం
-
రాజకీయాలు ఎలా ఉంటాయో... ఎవరు ఎలాంటివారో ఈ రోజు అర్థమైంది: ఉండవల్లి శ్రీదేవి
-
పెంచలకోన శ్రీ పెనుశిల లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న చంద్రబాబు
-
తెలంగాణ బీజేపీ నేతకు ఏపీలో టికెట్ ఇచ్చిన చంద్రబాబు!
-
వైసీపీ ప్రభుత్వం ఏపీని డ్రగ్స్ రాజధానిగా మార్చింది: చంద్రబాబు
-
అవినీతిపరులను అడ్డుకుందాం.. రాష్ట్రాన్ని కాపాడుకుందాం: నారా భువనేశ్వరి
-
ప్రధాని మోదీ ప్రజాగళం సభలో భద్రతా వైఫల్యంపై నివేదిక కోరిన ఈసీ
-
జనసేన 'జంగ్ సైరన్' పాట విడుదల... అదిరిపోయే పెర్ఫార్మెన్స్ ఇచ్చిన జానీ మాస్టర్
-
ఏపీ ఎలక్షన్స్: సీఈవో ఎదుట హాజరైన పల్నాడు, ప్రకాశం, నంద్యాల ఎస్పీలు
-
ముగిసిన చంద్రబాబు, పవన్ కల్యాణ్ సమావేశం
-
ఏపీలో బీజేపీ ఎన్నికల ఇన్చార్జిలుగా అరుణ్ సింగ్, సిద్ధార్థ్ నాథ్ సింగ్ నియామకం
-
ఏపీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ రద్దుపై హైకోర్టు స్టే
-
నారా భువనేశ్వరిని కలిసిన కానిస్టేబుల్‌పై సస్పెన్షన్ వేటు
-
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించాక కూడా ఓ సలహదారును నియమించారు: నిమ్మగడ్డ రమేశ్
-
జయప్రకాశ్ నారాయణ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం: చంద్రబాబు
-
కడప జిల్లాలో 11 మంది వాలంటీర్లపై వేటు
-
లోక్ సత్తా జేపీకి కృతజ్ఞతలు తెలిపిన నారా లోకేశ్
-
టీడీపీ-జనసేన-బీజేపీ కూటమికి మద్దతు ప్రకటించిన జయప్రకాశ్ నారాయణ
-
జగన్ అందుకే చివరి అస్త్రాన్ని బయటికి తీశారు: చంద్రబాబు
-
ప్రొద్దుటూరు ఎమ్మెల్యే శివప్రసాదరెడ్డిపై కేసు నమోదు
-
ఈసీ అనుమతిస్తేనే డీఎస్సీ పరీక్ష జరుగుతుంది: ఏపీ సీఈవో ముఖేశ్ కుమార్ మీనా
-
వాలంటీర్లు మా కార్యకర్తలు అని సీఎం జగన్ అనడం దారుణం: సీఎఫ్ డీ సభ్యుడు లక్ష్మణరెడ్డి
-
అక్రమ సంబంధం పెట్టుకుందని మహిళ హత్య.. కాకినాడలో జంట హత్యల కలకలం
-
నారా లోకేశ్ కాన్వాయ్‌లో పోలీసుల తనిఖీలు
-
వాలంటీర్లపై ఈసీ కొరడా.. 30 మంది డిస్మిస్!
-
ఏపీలోని పలు ప్రాంతాల్లో నేడు వర్షాలు
-
ఒక్కసారి ఎమ్మెల్యేగా నా పనితీరు చూస్తే ఎప్పటికీ నన్ను వదులుకోరు: పవన్ కల్యాణ్
-
ఎన్నికల్ కోడ్ నేపథ్యంలో ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు ఏం చేయవచ్చు? ఏం చేయకూడదు?... వివరాలు ఇవిగో!
-
'మేమంతా సిద్ధం' పేరిట ఈ నెల 27 నుంచి సీఎం జగన్ బస్సు యాత్ర
-
రాష్ట్రంలో పాతతరం రాజకీయాలు రావాలి: లోకేశ్
-
కుర్చీ దిగిపోయే ముందు వైసీపీ హింసా రాజకీయాలు చేస్తోంది: చంద్రబాబు
-
ఆ పోస్టులు తొలగించండి.. టీడీపీ అధినేత చంద్రబాబుకు ఈసీ నోటీసులు
-
బీజేపీతో మా పొత్తును ముస్లిం సమాజం దూరదృష్టితో అర్థం చేసుకోవాలి: చంద్రబాబు
-
ప్రజాగళం పేరుతో మరిన్ని సభలు నిర్వహించాలని టీడీపీ నిర్ణయం!
-
నిన్నటి ప్రధాని సభలో భద్రత వైఫల్యాలు చోటు చేసుకున్నాయి... సీఈవోకి ఫిర్యాదు చేసిన కూటమి నేతలు
-
ఎల్లుండి కోస్తాంధ్రలో భారీ వర్షాలు కురిసే అవకాశం
-
కొరిశపాడు వద్ద జాతీయ రహదారిపై వాయుసేన విమానాలతో ల్యాండింగ్ ట్రయల్స్
-
మరో రెండ్రోజుల్లో మిగిలిన అభ్యర్థులను ప్రకటించనున్న చంద్రబాబు
-
నిన్నటి సభకు ఖాళీ పాస్ లు జారీ చేశారు... ఇలా చేయడం మొదటిసారి చూస్తున్నా: నాదెండ్ల మనోహర్
-
ఏపీపీఎస్సీ చైర్మన్ గా కొనసాగే అర్హత సవాంగ్ కు లేదు: పట్టాభి
-
అవకాశమివ్వండి... మంగళగిరిని అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్ గా మారుస్తా!: నారా లోకేశ్
-
నందిగామలో టీడీపీలో చేరిన ఇద్దరు వైసీపీ కౌన్సిలర్లు
-
ప్రభుత్వ పథకాల నుంచి ప్రభుత్వ నియామకాల వరకు ఇకపై బర్త్ సర్టిఫికెట్ తప్పనిసరి!
-
పదేళ్లు రాష్ట్ర వినాశనంలో ముఖ్య పాత్ర పోషించి, ఇప్పుడు కాంగ్రెస్, వైసీపీ ఒకటే అని కూతలా?: ప్రధాని మోదీపై షర్మిల ఫైర్
-
ఏపీలో ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన ఉద్యోగిపై వేటు
-
జగన్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ వేర్వేరు కాదు... వైసీపీ వ్యతిరేక ఓటును కాంగ్రెస్ కు మళ్లించే ప్రయత్నం జరుగుతోంది: ప్రధాని మోదీ
-
బొప్పూడి సభ ప్రాంగణానికి చేరుకున్న ప్రధాని మోదీ
-
ప్రజాగళం సభలో వేదికపై కూర్చోనున్న మూడు పార్టీల నేతలు వీరే!... కార్యకర్తలతో కలిసి గ్యాలరీలో కూర్చోనున్న లోకేశ్
-
వస్తున్నా... వచ్చేస్తున్నా... ప్రజాగళం సభకు బయల్దేరుతూ ట్వీట్ చేసిన ప్రధాని మోదీ
-
కేసీఆర్ నాటిన కలుపు మొక్కలు ఇంకా వాసన వెదజల్లుతున్నాయి... అన్నింటినీ పీకేస్తా: సీఎం రేవంత్ రెడ్డి
-
పదేళ్ల తర్వాత ఒకే వేదికపైకి మోదీ, చంద్రబాబు, పవన్
-
ఏపీలో ఎన్నికల కోడ్ అమలు... హోర్డింగులపై కొరడా ఝళిపించిన ఎలక్షన్ కమిషన్